Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi New Passbook Release Delayed Due To Stree Shakti Scheme Minister Anagani

Minister Anagani: స్త్రీ శక్తి స్కీమ్ కారణంగా కొత్త పాస్ బుక్స్ రిలీజ్ వాయిదా పడింది..

Published Date :August 15, 2025 , 6:59 pm
By Chandra Shekhar Pamena
  • ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు..
  • స్త్రీ శక్తి స్కీమ్ కారణంగా కొత్త పాస్ బుక్స్ రిలీజ్ వాయిదా పడింది..
  • త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పాస్‌బుక్‌లను ఆవిష్కరిస్తాం: మంత్రి అనగాని
Minister Anagani: స్త్రీ శక్తి స్కీమ్ కారణంగా కొత్త పాస్ బుక్స్ రిలీజ్ వాయిదా పడింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Anagani: మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఎన్టీవీతో మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కారణంగా ఇవాళ విడుదల చేయాల్సిన కొత్త పాస్‌బుక్‌ల ఆవిష్కరణ వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. వారం లేదా 10 రోజుల లోపులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పాస్‌బుక్‌లను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఆగస్టు 29, 30 తేదీలతో పాటు సెప్టెంబర్‌ 2వ తేదీన GOM (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనుందని వెల్లడించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి, సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందిస్తామని మంత్రి అనగాని అన్నారు.

Read Also: Saliya Saman: మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం.. శ్రీలంక క్రికెటర్‌పై ఐసీసీ ఫైర్.. ఏకంగా ఐదేళ్లు!

అలాగే, విశాఖపట్నంలో సైనిక ఉద్యోగుల భూములపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు రాసిన లేఖ ఆధారంగా ప్రస్తుతం విచారణ జరుగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రియల్ ఎస్టేట్‌ వ్యవహారాల నేపథ్యంలో వచ్చిన కొన్ని ఆరోపణలను కూడా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇక, రెవెన్యూ శాఖ పూర్తి పారదర్శకంగా పని చేస్తోందని స్పష్టం చేశారు. అన్ని వ్యవహారాలు చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్నాయని ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anagani Satya Prasad
  • ap politics
  • AP Revenue Department
  • CM Chandrababu AP Government
  • Defence Land Issue

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions