Nandyal Kidnap Case: ఆటో డ్రైవర్‌గా మారిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. యువతిపై అత్యాచారం
- నంద్యాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కిడ్నాప్ కేసు..
- ఏడాది పాపతో ఆటో ఎక్కిన యువతిని రేప్ చేసిన డ్రైవర్ సమర సింహ..
- అరెస్ట్ చేసి ఆటో డ్రైవర్ ను కోర్టులో హాజరుపరిచిన ఆళ్లగడ్డ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal Kidnap Case: నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. విశాఖపట్నం నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఏడాదిన్నర పాపతో కలిసి అర్ధరాత్రి దిగిన ఓ యువతి, ఆళ్లగడ్డ వెళ్ళేందుకు రైల్వే స్టేషన్ బయట ఆటోలో ఎక్కింది. ఆ ఆటో డ్రైవర్ సమర సింహ, యువతి ఒంటరిగా ఉండటంతో అవకాశాన్ని ఉపయోగించుకుని కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఆటోను దారి మళ్లించి దీబగుంట్లకు తీసుకెళ్లాడు. అదే సమయంలో కుండపోత వర్షంలో యువతిపై అత్యాచార యత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, వాహనాల రాకపోకలతో భయపడిన సమర సింహ ఆమెను వదిలేశాడని చెప్పుకొచ్చారు.
Read Also: Kantara Prequel : తెలుగు స్టేట్స్లో ‘కాంతార ప్రీక్వెల్’కు కోట్ల డీల్ టాక్ – అంత రిస్క్ అవసరమా?
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఆ తర్వాత యువతి సమీపంలోని ఓ హోటల్లో తెల్లవారే వరకు తలదాచుకుని.. ఆ తర్వాత రోజు ఆళ్లగడ్డ చేరుకుని భర్తతో కలిసి నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ లొకేషన్స్ ఆధారంగా సమర సింహను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి, రిమాండుకు పంపారు. ఇక్కడ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆటో డ్రైవర్ సమర సింహ ఎం.టెక్ చదివి, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా డ్యూటీ కూడా చేశాడు. కానీ, కుటుంబ సమస్యల కారణంగా నంద్యాలకు వచ్చి ఆటో నడుపుకుంటున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!