రఘురామ కాళ్లకు గాయాలు ఉన్నాయి : సుప్రీం కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈరోజు రఘురామ బెయిల్ పిటీషక్ కు సంబందించి విచారణ సుప్రీం కోర్టులో జరిగింది. రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని, ఆ నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని, వైద్యపరీక్షలను వీడియో తీయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. అయితే తాజాగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి మెడికల్ రిపోర్ట్ అందింది అని సుప్రీం కోర్టు తెలిపింది. రఘురామకు కాలి వేలుకు ఫ్యాక్చర్ ఉంది. అలాగే ఇంకా ఇచ్చారా గాయాలు కూడా ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. దాంతో పోలీసులు కొట్టారనే మాట నిజమైందని… ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పారిస్థితి ఏంటి అని రఘురామ ప్రశ్నించారు. అయితే మాకు ఎవరైనా ఒక్కటే అని సుప్రీం కోర్టు తెలిపింది. కానీ ఆ గాయాలు తనకు తానే చేసుకున్నాడేమో మాకు తెలియదు అని సీఐడీ లాయర్ తెలిపారు. ఇక ఈ కేసులు ఠాధిపతి విచారణను మధ్యాహ్నం 2:30 కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
Also Read
తాజావార్తలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!