Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mlc Ashok Made Comments On Cm Jagan

MLC Ashok : ఏపీలో స్విచ్ వేయక ముందే షాక్ కొట్టే పిరిస్థితి

Published Date :March 30, 2022 , 4:58 pm
By Gogikar Sai Krishna
MLC Ashok : ఏపీలో స్విచ్ వేయక ముందే షాక్ కొట్టే పిరిస్థితి
  • Follow Us :
  • google news
  • dailyhunt

TDP MLC Ashok Made Comments on CM Jagan.

చీప్ లిక్కరును కాస్ట్ లీ ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్న సీఎం జగన్ తాజాగా కాస్ట్ లీ కరెంట్ పథకం అమలుకు సిద్ధమయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం మార్చిన విద్యుత్ శ్లాబులతో 75యూనిట్ల కేటగిరిలో ఉన్నవారు నిన్నటివరకు రూ.169 కడితే, రేపట్నుంచి రూ.304 కట్టాలని, నెలనెలా కేటగిరీలు మారుస్తూ.. 13 శ్లాబుల్ని 6 శ్లాబులుగా కుదించిన జగన్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. తక్కువ విద్యుత్ వినియోగించేవారి పైఎక్కువభారం.. ఎక్కువ విద్యుత్ వాడేవారిపై తక్కువ భారం మోపిన సీఎం చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ స్విచ్ వేయక ముందే షాక్ కొట్టే పిరిస్థితి కల్పించారని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన పాపానికి ప్రజలంతా ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే వణికిపోతున్నారని ఆయన విమర్శించారు.

బొగ్గుఉత్పత్తి కేంద్రాలకు బకాయిలు పడటం.. సోలార్ విద్యుత్ ఒప్పందాలు రద్దుచేయడం వంటి జగన్ రెడ్డి నిర్ణయాలు విద్యుత్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, విద్యుత్ రంగాన్ని సర్వనాశనంచేసి, తాను చేసిన అప్పులకు ప్రజలను బలి తీసుకుంటున్న జగన్ రెడ్డిని ప్రజల్లో దోషిగా నిలబెట్టే తీరుతామన్నారు. విద్యుత్ రంగం రోజు రోజుకీ బలపడుతూ, విద్యుత్ వినియోగం అధికమవుతున్న తరుణంలో జగన్ ప్రభుత్వం దాన్నికూడా అవినీతి మయం చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీ హాయాంలో విద్యుత్ రంగంపై, ఛార్జీలు పెరిగాయని చేసిన దుష్ప్రచారంపై జగన్ సమాధానం చెప్పాల్సిందేనని, ప్రతిపక్షంలోఉన్నప్పుడు విద్యుత్ రంగంపై చేసిన ఆరోపణలకు జగన్ క్షమాపణ చెప్పి.. తాను చేసిన తప్పుడు ఆరోపణలను వెనక్కు తీసుకోవాలన్నారు.

https://ntvtelugu.com/balka-suman-made-sensational-comments-on-revanth-reddy/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Big Breaking
  • breaking news
  • cm jagan
  • LATEST TELUGU NEWS
  • political news

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions