Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mla Prasanna Kumar Fires On Pawan Kalyan

MLA Prasanna Kumar: పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలు చేయడం సరికాదు

Published Date :July 10, 2023 , 12:25 pm
By NTV WebDesk
MLA Prasanna Kumar: పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలు చేయడం సరికాదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

MLA Prasanna Kumar Fires On Pawan Kalyan: ఏపీలో వాలంటీర్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని కొందరు వైసీపీ నేతలు హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యలాపాలకు పాల్పడుతున్నారంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ తాజాగా స్పందించారు. వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ వ్యంగంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఏపీలో 29 వేల మందికి పైగా మహిళలు కనిపించకుండా పోయారని కేంద్ర నిఘా సంస్థ చెప్పిందని పవన్ చెప్తున్నాడని.. అసలు పవన్‌కి, కేంద్ర నిఘా సంస్థకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మిస్సైన ఆడవాళ్ల వెనుక వాలంటీర్లు ఉన్నారని చెప్పడం ఎంతవరకు సబబు? అని నిలదీశారు. రాష్ట్రంలో వైసీపీకి బలం పెరుగుతండటం చూసి తట్టుకోలేకే.. పవన్ వాలంటీర్ల మీద ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు

Mithun Reddy: పవన్‌కి మిథున్ రెడ్డి సవాల్.. ఆ ప్రకటన చేసే దమ్ముందా?

ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావో, ఎంతమంది బిడ్డలను కన్నావో.. ఒకసారి చరిత్రని పవన్ కళ్యాణ్ చూసుకోవాలని ప్రసన్నకుమార్ సూచించారు. వాలంటీర్ వ్యవస్థపై దారుణమైన ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఒకసారి గ్రామాల్లోకి వచ్చి, వాలంటీర్లు పడుతున్న కష్టాల్ని చూడాలని చెప్పారు. మెగా కుటుంబంలో చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ పుట్టడం.. తమ దురదృష్టం, తమ ఖర్మ అని మండిపడ్డారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో నారాలోకేష్‌పై కూడా ప్రసన్నకుమార్ విరుచుకుపడ్డారు. బీసీలకు వైసీపీ వ్యతిరేకమని లోకేష్ చెప్పడం.. ఆయన అవివేకానికి నిదర్శనమని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీసీలకు రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్‌లు పెద్ద పీట వేశారని అన్నారు. కావలి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర విఫలమైందని వ్యాఖ్యానించారు.

Samantha Instagram Story: మరో మూడు రోజులు మాత్రమే.. సమంత ఇన్‌స్టా స్టోరీ వైరల్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Volunteer System
  • MLA Nallapareddy Prasanna kumar
  • Nara Lokesh
  • pawan kalyan
  • YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌కు శ్రీలంక బిగ్ షాక్.. మ్యాచ్‌కు ముందే సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్

  • Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..

  • ONGC Share: ఇరాన్‌- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?

  • Darren Sammy: “2016 రిపీట్ అవ్వడం పక్కా.. భారత్‌ను చిత్తు చేస్తాం”.. టీమిండియాకు వెస్టిండీస్ కోచ్ సవాల్!

  • Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions