Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Peddireddy Ramachandra Reddy Counter Attack To Chandrababu

Minister Peddireddy: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్.. రౌడీయిజం మీదే..!

Published Date :July 14, 2022 , 11:58 am
By Sudhakar Ravula
Minister Peddireddy: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్.. రౌడీయిజం మీదే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆయనపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి.. మైనింగ్ మాఫియాకు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు.. అసలు రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.. ఇక, కుప్పంలో రౌడీయిజం చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులేనని ఆరోపించిన ఆయన.. కుప్పంలో జరుగుతున్న మాఫియాకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.. గతం ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు.

Read Also: Heavy Floods: మహాప్రభో మమ్మల్ని కాపాడండీ.. ఇంటెక్ వెల్ కార్మికులు

కుప్పంలో వైసీపీ రౌడీయిజం చేస్తే.. చంద్రబాబు విజయం సాధించలేడని హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి… చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 మంది మైనింగ్ లీజు దారులపై 114 కోట్లు జరిమాన విధించామన్న ఆయన.. కుప్పంలో మైనింగ్ చేస్తూంది టీడీపీ వాళ్లే అని ఆరోపించారు.. ఇక, మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను శాటిలైట్ ద్వారా ఫొటోలు తీసి పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా చంద్రబాబు హయంలో జరిగిందని దుయ్యబట్టిన ఆయన.. 75 ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు హయంలో మైనింగ్ కి సంబంధించి కేంద్రం ఎప్పుడైనా అవార్డులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.. మూడు సంవత్సరాలలో మా ప్రభుత్వానికి రెండు సార్లు అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. ఇక, కుప్పంని దుష్టిలో ఉంచుకొనే చంద్రబాబు.. అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • kuppam
  • Minister Peddireddy Ramachandra Reddy
  • tdp

తాజావార్తలు

  • Jasprit Bumrah: వేట మొదలైంది.. ఫామ్‌లోకి వచ్చిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. సీజన్‌లో మొదటిసారిగా..

  • Miheeka Bajaj: కెమెరా ముందుకు రాను.. అది నా వల్ల కాదు: మిహీకా బజాజ్

  • Miheeka Bajaj: రానా ఇచ్చిన ఆ గిఫ్ట్ నాకు ఎంతో ప్రత్యేకం.. మనసులో మాట బయటపెట్టిన మిహీకా బజాజ్

  • KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే

  • Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

ట్రెండింగ్‌

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions