చంద్రబాబు అసెంబ్లీకి వచ్చిన చివరి రోజు ఈ రోజే: కొడాలినాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు అసెంబ్లీకి వచ్చిన చివరి రోజు ఈరోజేనని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజకీయంగా బతకడానికి చంద్రబాబు నీచ రాజకీ యాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం భార్యను కూడా బజారుకు ఇడ్చాడన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో జగన్‌ను ఎన్ని తిట్టించాడో గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ నుండి పార్టీ లాక్కుoటే..ఎన్టీఆర్ కూడా ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాడన్నాడు.చంద్రబాబు లాగా బయటకు వచ్చి ఏడ్వలేదన్నారు.
చంద్రబాబు సతీమణి పై ఎవరు వ్యాఖ్యలు చేశారో, ఏమని వ్యాఖ్యా నించారో ఎందుకు చెప్పటం లేదు చంద్రబాబుని ప్రశ్నిం చారు. మేము ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఆన్ రికార్డు ఉంటాయి కదా మరీ ఎందుకు చంద్రబాబు అలా చేస్తున్నారో ఆయనకే తెలియాల న్నారు. సానుభూతి కోసం మేము తన సతీమణిని వ్యాఖ్యానించినట్టు చంద్ర బాబు డ్రామా ఆడుతున్నాడన్నారు. చంద్రబాబును ఏమి చేయాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆలోచించుకోవాలన్నారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
భార్యను కించపరుస్తు వ్యాఖ్యలు చేస్తే తాను ముఖ్యమంత్రి అవుతాను అని శపథం చేయటానికి అర్థం ఏమైనా ఉందా? గొడవ అయిన తరు వాత నవ్వుకుంటూ చంద్రబాబు సభనుంచి బయటకు వెళ్లారన్నారు. తన సభ్యులతో సమావేశం పెట్టుకుని మరో కొత్త డ్రామాకు తెర లేపా డన్నారు. ఇక చంద్రబాబు డ్రామాలు సాగవని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిదని కొడాలి నాని అన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకోవాడానికి ఇదొక ప్రయత్నంగా చంద్రబాబు భావించి ఉంటారని అందుకే ఇలా చేశారేమో అంటూ కొడాలి నాని ఆరోపించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!