వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని బలవంతంగా రుద్దదు : మంత్రి బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల కోసం మంచి పథకం తీసుకుని వేస్తే టీడీపీ విమర్శలు చేస్తోంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇళ్ళ పట్టాలపై కూడా టీడీపీ ఇలానే అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ నిన్న కోర్టు తీర్పుతో అందరికీ స్పష్టత వచ్చింది అని మంత్రి బొత్స తెలిపారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగిందే అని చెప్పిన ఆయన… ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని బలవంతంగా రుద్దదు అని చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తుంది అని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా టెక్కలి నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వుల విడుదల చేశాడు. టెక్కలి నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల వెనుక అచ్చెన్నాయుడు ఉండి ఉండవచ్చు అన్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశాం అని మంత్రి బొత్స పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: సింగపూర్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట.. ప్రముఖ సంస్థలతో కీలక సమావేశాలు
- Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
- Chintamaneni Prabhakar: ఏలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. ఎమ్మెల్యే చింతమనేని హల్చల్, శ్రీనివాస్ సస్పెండ్!
- Malaria Outbreak: మన్యంలో మలేరియా.. ఆందోళన చెందుతున్న గిరిజనులు!
తాజావార్తలు
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
Yemen: యెమెన్ ‘స్పైడర్ మ్యాన్’ ఓవరాక్షన్.. ఎంత పని చేశాడంటే..!
-
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Chiranjeevi – Charan: ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
-
Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!