వాణిజ్య నౌక ఎం.వీ.మా ను సందర్శించిన మంత్రి అవంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ సముద్ర తీరంలోని తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకుని వచ్చిన బంగ్లాదేశ్ వాణిజ్య నౌక ఎం. వీ.మాను మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.ఈ నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చాలని నిర్ణయించారు. దీంతో పనులు జరుగుతున్న తీరును మంత్రి అవంతి పరిశీలించారు. పీపీపీ పద్ధతిలో గిల్‌మైరైన్ కంపెనీతో కలిసి ఈ షిప్‌ను రెస్టారెంట్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎం.వీమా ను డిసెంబర్ 29 నాటికి పర్యాటక ప్రదేశంగా తయారు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని ఆయన చెప్పారు. విశాఖలో ఇంకా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దవల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. కాగా గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని చేయూతను అందివ్వలేదని మంత్రి పేర్కొన్నారు.
Also Read
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!
- CM Chandrababu Naidu: 'సీమలో సీన్ మారింది'.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
తాజావార్తలు
-
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
-
Iran: ఖమేనీ అంత్యక్రియల వేళ మొజ్తబాపై కొత్త పుకార్లు.. ఇరాన్లో చర్చోపచర్చలు
-
Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
-
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..