Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Political Galleries Many Leaders From Ysrcp Joined Jana Sena

Janasena: వైసీపీ నుంచి జనసేనలో చేరికలు.. పార్టీ కండువా కప్పుకున్న పలువురు క్షేత్రస్ధాయి నాయకులు

Published Date :January 27, 2025 , 5:52 pm
By Venkatesh
  • వైసీపీ నుంచి జనసేనలో చేరికలు
  • నందిగామ నుంచీ పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు
  • వైసీపీ నుంచీ జనసేనలోకి వచ్చిన వారు స్వార్ధాన్ని వదిలేయాలి
Janasena: వైసీపీ నుంచి జనసేనలో చేరికలు.. పార్టీ కండువా కప్పుకున్న పలువురు క్షేత్రస్ధాయి నాయకులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేనా ఓ సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆధ్వర్యంలో పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేనలోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనసేనాలోకి చేరికలు మొదలయ్యాయి. వైసీపీ నుంచి పలువురు క్షేత్రస్థాయి నాయకులు జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు.

జనసేన కేంద్ర కార్యాలయంలో నందిగామ నుంచీ పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో, జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగబాబు సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉన్నాం కనుక నాకే ఏదైనా చేసుకోవచ్చు.. అనే ఆలోచనతో ఉండొద్దని, మీతో పాటూ మిమ్మల్ని నమ్మిన వారికి ఉపయోగపడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొత్తగా పార్టీలో చేరిన వారికి సూచించారు. వైసీపీ నుంచీ జనసేనలోకి వచ్చిన వారు స్వార్ధాన్ని వదిలేయాలని అన్నారు. ప్రజల‌ బాగోగులు చూడటం ప్రతీ జనసైనికుడి కర్తవ్యం అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ మాకు నేర్పించిన పాఠం అదేనని ఆయన అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నందున ఎంత వరకూ మంచి చేయగలం అని మాత్రమే ఆలోచించండడని పార్టీలో చేరిన వారికి సూచించారు. పార్టీలో చేరిన నాయకులు పార్టీకి తగినట్టుగా పని చేయడం, క్రమశిక్షణతో ఉండటం అవసరం అని తెలిపారు. చేరికల కార్యక్రంమలో ఎమ్ఎల్సీ హరిప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • janasena
  • Nagababu
  • pawan kalyan
  • YSRCP

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions