Ambati Rambabu: ముద్రగడను కలిసిన అంబటి.. కాపు కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కలిశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకున్న పట్టుదల, నీతి, నిజాయితీ కలిగిన నాయకుడని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, తన కాపు కులం లో పుట్టినందుకు గర్వపడుతున్నామని తెలిపారు. “ముద్రగడ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు. జుట్టుపట్టుకొని లాకెళ్లిన పరిస్థితి కూటమి ప్రభుత్వం చేసింది” అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Band Melam Movie Review: ‘బ్యాండ్ మేళం’ మూవీ రివ్యూ!
Also Read
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
- Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
- Pithapuram Police: పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.. “నాపై ఎన్ని కేసులు పెట్టినా, నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటాను. పోలీసులు 7 గంటలకు 20 నిమిషాలు హింసించారు. అర్ధరాత్రి తీసుకెళ్లి కాళ్లు పగలగొట్టి ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వాన్ని వదలను. బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ కేసు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ను వదలేది లేదని, ఇప్పటికే రెండు రిట్ పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారన్నారు. ఆయన పేర్కొన్నారు, తన పార్టీ మరియు తన కులం కలిసి దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ల సంబరాలకు డబ్బు ఎక్కడిది.? మహేష్ జెఠ్మలానీ అనుమానాలు..
-
Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్? ప్రమాదంలో కోట్లాది కస్టమర్ల సమాచారం!
-
2020 Delhi Riots Case: తాహిర్ హుస్సేన్‌కు ఉరిశిక్ష విధించాలి.. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు..
-
US: ఫుడ్ ఫెస్టివల్లో కాల్పులు.. ముగ్గురు మృతి
-
Salman Khan: సల్మాన్‌కు ఊరట.. ‘బ్లాక్ బక్’ టీజర్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!