ఆనందయ్య కరోనా మందు పంపిణీపై సందిగ్ధత…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాకు ఆయుర్వేద మందుతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు కృష్ణపట్నం ఆనందయ్య. అయితే ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు పంపిణీపై సందిగ్ధత నెలకొంది. రేపు సాయంత్రం నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం రానుంది. అయితే నిన్నటి నుండి నెల్లూరులోనే ఆయుష్ బృందం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆనందయ్య కరోనా మందును సోమవారం ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు కలిసి పరిశీలించనున్నాయి. ఈ రెండు బృందాల పరిశీలన తర్వాత మందు పంపిణీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక తాజాగా ఆనందయ్యను కలిసిన పేర్ని నాని మందు తయారీ వివరాలను తెలుసుకున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
Also Read
తాజావార్తలు
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!