Haryana Governor: దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే..
- నెల్లూరులో జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించిన హర్యానా గవర్నర్..
- దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే..
- సావిత్రి బాయి పూలే ద్వారా మహిళలను విద్యావంతులను చేశారు: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana Governor: నెల్లూరులోని పప్పుల వీధిలో గల వైవీఎం నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడారు.. తన సతీమణి సావిత్రి బాయి పూలే ద్వారా మహిళలను విద్యావంతులను చేశారు అని గర్నవర్ బండారు దత్తాత్రేయ చెప్పుకొచ్చారు.
Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో రాజేంద్రప్రసాద్ భేటీ..
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ఇక, సావిత్రి బాయి పూలేను సంఘ సేవకురాలుగా మార్చిన ఘనత జ్యోతిరావు పూలేది అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆ కాలంలో మహిళా విద్యపై నిషేధం ఉంది.. సావిత్రి బాయి ద్వారా మహిళను విద్యావంతులను చేశారు.. పూలే దంపతుల సేవలను భావితరాలకు తెలియజేయాలి అని ఆయన కోరారు. వారి జీవిత చరిత్రను వచ్చే తరాలకు తెలిసేలా చూడాలన్నారు.
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!