తిరిగి మేమే అధికారంలోకి వస్తాం: జీవీఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరగోబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో తిరిగి అధికారం బీజేపీదేనని స్పష్టం చేశారు. పంజాబ్‌లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జీవీఎల్ అన్నారు. బీజేపీ కూటమికి ప్రజలు పంజాబ్‌లో అధికారం అప్పగిస్తారనే ఆశాభావంతో ఉన్నామన్నారు. ఏదిఏమైనా, పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని జీవీఎల్ అన్నారు.
Read Also: ఏపీలో ఇకపై అన్ని సేవలకు ఒకే పోర్టల్… ప్రారంభించిన సీఎం జగన్
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
ఉత్తర ప్రదేశ్‌లో చేసిన అభివృద్ధి, సంక్షేమం, విచ్చలవిడిగా స్వైరవిహారం చేసిన గూండాలను ఏరివేసిన కారణంగా తిరిగి రాష్ట్రంలో మరోసారి బీజేపీకే ప్రజలు అధికారం అప్పగిస్తారని జీవీఎల్ తెలిపారు. వ్యవసాయ చట్టాల వల్ల బలమైన జాట్ సామాజిక వర్గంలో బీజేపీ పై విముఖత , ఆగ్రహం ఉన్న అది చాలా పరిమిత సంఖ్యలోనే అని చెప్పారు. వాస్తవానికి, రద్దైన వ్యవసాయ చట్టాలతో సగటు రైతుకు మేలు జరుగుతుందన్నారు. ఉత్తరాఖండ్‌లో కూడా ఈసారి మాదే విజయమని తెలిపారు. మణిపూర్, గోవాలో బీజేపీ తమ అభ్యర్థులతో ప్రమాణాలు, హామీ పత్రాలు రాయించుకోవడం కేంద్ర నాయకత్వం ఆలోచన, నిర్ణయం కాదని వెల్లడించారు. నైతిక బాధ్యత కోసం ఆ రెండు రాష్ట్రాల్లో స్థానిక నాయకుల ప్రయత్నాలు అయి ఉండొచ్చునని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యేలు, నాయకులు బీజేపీలో చేరారు కానీ మా పార్టీ నుంచి ఎవ్వరూ కాంగ్రెస్‌లో చేరలేదన్నారు. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఈ సారి విజయం మాదేనని జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!