Nandigam Suresh: జైలు నుంచి నందిగం సురేష్ విడుదల.. 145 రోజుల తర్వాత..
- మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుండి విడుదల..
- పలు కేసుల్లో 145 రోజులుగా జైలులోనే ఉన్న సురేష్..
- కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigam Suresh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుండి విడుదలయ్యారు… పలు కేసుల్లో, 145 రోజులుగా జైలులో ఉంటున్న నందిగం సురేష్ కు వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు ఉదయం జైలు నుండి విడుదలయ్యారు… పదివేల రూపాయల పూచికత్తు సమర్పించిన నందిగం సురేష్ ని జైలు అధికారులు విడుదల చేశారు.. ప్రస్తుతం నందిగం సురేష్ కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో సురేష్ ను చికిత్స కోసం విజయవాడ తరలించారు ఆయన బంధువులు..
Read Also: Home Remedies For Dark Spots: మెరిసే చర్మం కావాలంటే ఈ సహజ చిట్కాలు పాటించాల్సిందే!
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
కాగా, మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. రూ.10 వేల పూచీకత్తుతో మంగళవారం బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే, నిన్న షూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఇవాళ ఉదయం సురేష్‌ను విడుదల చేశారు.. అయితే, మహిళ హత్య కేసులో గతేడాది అక్టోబర్ 7వ తేదీన నందిగం సురేష్‌ను అరెస్ట్ చేయగా.. దాదాపు 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు.
తాజావార్తలు
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?