మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుండి విడుదలయ్యారు... పలు కేసుల్లో, 145 రోజులుగా జైలులో ఉంటున్న నందిగం సురేష్ కు వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు ఉదయం జైలు నుండి విడుదలయ్యారు... పదివేల రూపాయల పూచికత్తు సమర్పించిన నందిగం సురేష్ ని జైలు అధికారులు విడుదల చేశ