వయోవృద్ధులకు ఉచితంగా శ్రీవారి దర్శనం..కేవలం 30 నిమిషాల్లోనే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయోవృద్ధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వయోవృద్ధులకు { సీనియర్ సిటిజన్స్/ 60(+) } శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఉచితంగా కల్పించనుంది టీటీడీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది టీటీడీ. ఈ మేరకు కీలక మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల తరువాత వృద్ధులకు దర్శన సౌకర్యం కల్పిస్తామని… అలాగే… సాయంత్రం 3 గంటల సమయంలోనూ వారికి దర్శన సౌకర్యం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
అయితే… వీటికి కొన్ని ఆధారాలు చూపించాల్సి ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఫోటోతో వున్న వయసు నిర్ధారణ, పత్రాలు “S-1 counter” వద్ద చూపించాల్సి వుంటుందని టీటీడీ తెలిపింది. మాములు భక్తుల లాగా… మెట్లు ఎక్కాల్సిన పని లేదని….ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే వారికి దర్శన మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వారి కోసం సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఉచింతంగా ఇస్తారని తెలిపింది. అంతేకాదు… వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారని… తరువాత ₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారని ప్రకటిచింది టీటీడీ. కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపింది. వీరి దర్శనం కొరకు మిగతా అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయని… ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవని టీటీడీ పేర్కొంది. 30 నిమిషాలలో దర్శనం పూర్తి అవుతుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!