Fraud Lady: ఆమె వయసు 54.. ఖర్చుల కోసం మూడు పెళ్లిళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మాయిలు అందంగా కనిపించాలంటే మేకప్ చాలా అవసరం అంటుంటారు. కానీ ఆ అందం చూసి మోసపోతుంటారు అబ్బాయిలు. తెరవెన వున్న వాటిని వదిలి మేకప్ వేసుకుని అందంగా వున్న అమ్మాయిలకు ఆకర్షతులవుతుంటారు. మనసును కాకుండా.. మేకప్ వైపు పరుగులు పెడతారు. ఆ మేకప్ అందాన్నే కాదు వయస్సును కూడా దాచేస్తుందని భ్రమలోవుంటారు. అంటే నిజాన్ని కాకుండా అపద్దాన్నే నమ్మే లోకంలో బతుకుతున్నామనే చెప్పాలి. అంటే.. మోసం చేయడంలో మోసపోవడంలో అమ్మాయిలు, అబ్చాయిలు ఒకరిని మించిన ఒకరనే చెప్పాలి. అయితే ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. మోసం చేయడంలో ఆరితేరిపోయింది ఓ యాభైఏళ్ళ అవ్వ. మగాళ్లను నిలువునా ముంచింది. తన వయస్సును కనిపించకుండా మేకప్ తో కవర్ చేసి, మూడు పేర్లు మార్చి మూడు పెళ్ళిల్లు చేసుకుంది ఈ కిలాడీ అవ్వ. ఈ ఘటన తిరువళ్ళూరులో చోటుచేసుకుంది.
read also: PM Modi: దివ్యాంగ బాలుడి మాటలు విని ముచ్చటపడిన ప్రధాని మోదీ
Also Read
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
తిరుపతికి చెందిన శాంతమ్మ తన కూతురు శణర్య (సుగుణ, సంధ్య) తో కలిసి నివాసం వుంటోంది. అయితే కూతురు శణర్య డబ్బుల కోసం పెళ్ళిళ్లు చేసుకునేందుకు సిద్దపడింది. తన వయస్సు యాభై ఏళ్లు అయినా అది కవర్ చేసేందుకు మేకప్ తో కవర్ చేసి డబ్బుకోసం కొన్నేళ్ళ క్రితం పుత్తూరు చెందిన రవితో వివాహం చేసుకుంది. ఆ తరువాత సుబ్రమణితో పెళ్ళికి సిద్దమైంది. అయితే వీరిద్దరు నుండి భారీగా నగలు,నగదు దోచుకున్నారు కూతురు శణర్య, తల్లి శాంతమ్మ.
అయితే కరోనా కారణంగా డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. తల్లీ, కూతుర్లు ఇద్దరు మరో ప్లాన్ వేశారు. తాజాగా తిరువళ్ళూరు కు చెందిన గణేశ్ కు శణర్య పెళ్ళి చేసుకునేందుకు సిద్దమైంది. అయితే తన వయస్సు 50 కావడంతో.. అది కవర్ చేసేందుకు రెండో భర్త ఇచ్చిన 25 శవరాల బంగారంతో మేకప్ వేసుకుని బోల్తా కొట్టించింది. ఆరు నెలలుగా ఆస్తి కోసం గణేశ్‌కు శణర్య వేధింపులు గురిచేసింది. దీంతో విసిగిపోయిన గణేశ్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్ అడగటంతో.. శణర్య వ్యవహారం బయటపడింది. అవాక్కయిన గణేశ్ అవడీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కిలాడీ లేడీలను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!