అమ్మాయిలు అందంగా కనిపించాలంటే మేకప్ చాలా అవసరం అంటుంటారు. కానీ ఆ అందం చూసి మోసపోతుంటారు అబ్బాయిలు. తెరవెన వున్న వాటిని వదిలి మేకప్ వేసుకుని అందంగా వున్న అమ్మాయిలకు ఆకర్షతులవుతుంటారు. మనసును కాకుండా.. మేకప్ వైపు పరుగులు పెడతారు. ఆ మేకప్ అందాన్నే కాదు వయస్సును కూడా దాచేస్తుందని భ్రమలోవుంటారు. అంటే నిజాన్ని కాకుండా అపద్దాన్నే నమ్మే లోకంలో బతుకుతున్నామనే చెప్పాలి. అంటే.. మోసం చేయడంలో మోసపోవడంలో అమ్మాయిలు, అబ్చాయిలు ఒకరిని మించిన ఒకరనే చెప్పాలి.…