మంత్రి వర్గానికి సినిమా టిక్కెట్ల అమ్మకాలే ముఖ్యమా..?: మాజీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ జరిగిన ఏపీ కేబినేట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై కెబినెట్లో ఎందుకు చర్చించ లేదు..? మాదకద్రవ్యాలు, గంజాయి ప్రస్తావన రాగానే దేశమంతా ఏపీ పేరే వినిపిస్తుంటే, కేబినేట్‌కు మాత్రం వినపడలేదన్నారు. ? లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఎయిడెడ్ విద్యాసంస్థలపై మంత్రివర్గం ఎందుకు చర్చించలేదు..?
విశాఖలో స్వామీజీ ఆశ్రమానికి రైతులభూములు తక్కువ ధరకు అప్పగించడానికే ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించిందా? అని తెనాలి శ్రావణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు 6 గంటల విద్యుత్ ఇస్తూ, 9గంటలు ఇవ్వడానికి యూనిట్ రూ.2.49పైసలకు కొంటున్నామని చెప్పడం ఏమిటి? రాష్ట్రంలో థర్మల్, జలవిద్యుత్ ఉత్పత్తికి విఘాతంకలిగించి, ప్రజలపై భారంవేసి, ఇప్పుడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి రూ. 7 వేలమెగావాట్లు కొంటామని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో రూ.70వేలకోట్లతో ఏపీలో ఆదానీ సెంటర్ నెలకొల్పడానికి ఒప్పందం జరిగితే, ఆప్రాజెక్ట్ ను రాష్ట్రంనుంచి ఎందుకు పంపించారో జగన్ చెప్పాలని శ్రావణ్‌కుమార్ అన్నారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఈ ప్రభుత్వం రూ.14,600కోట్ల అదానీ ప్రాజెక్ట్ ను తీసుకొస్తున్నామని చెప్పడంలోని మర్మమేమిటో పాలకులు చెప్పాలని విమర్శించారు. వైసీపీప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన వాటిని తప్పుపట్టిందో, ఇప్పుడు వాటిపైనే కేబినెట్‌లో చర్చిందన్నారు. జైన్, సిక్కు కార్పొరేషన్ సహా, రాష్ట్రంలో ఎన్నికార్పొరేషన్లు పెడతారో, పెట్టినవాటికి నిధులు, విధులు ఏమిఉన్నాయో, వాటి చిరునామాలు ఎక్కడో పాలకులు తెలియపర్చాల్సిన అవసరం ఉందని శ్రావణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Tags
- jagan
- sravankumar
- tdp
- ycp
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!