Ap Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్..
- కల్తీ మద్యం కేసులో ట్విస్ట్..
- ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చిన నిందితుడు జనార్ధన్..
- జనార్ధన్ ఫోన్ గురించి ఆరా తీసిన పోలీసులు..
- తన ఫోన్ ముంబైలో ఎయిర్‌పోర్టులో పోయిందన్న జనార్ధన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ap Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చాడు. జనార్ధన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి ఆరా తీయగా.. ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబైలోని ఎయిర్‌పోర్టులో పోయిందని తెలియజేశాడు. దీంతో జనార్ధన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనార్ధన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also: Kurukshetra : ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్.. చివరి యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైంది!
Also Read
- Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
- CM Chandrababu: సింగపూర్‌లో 'సీబీఎన్@361 డిగ్రీస్' పుస్తకావిష్కరణ!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
ఇక, నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్ధన్ కి ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. దీంతో అతడ్ని నెల్లూరు సబ్ జైలుకి తరలించారు. అయితే, జనార్ధన్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021 నుంచి అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న జనార్ధన్.. ఏఎన్ఆర్ బార్ లో నష్టాలు రావడంతో నకిలీ మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు తేలింది. మొదట హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్ లో ఓ గది అద్దెకు తీసుకుని అక్కడి నుంచి అక్రమ మద్యం తరలించినట్లు తేలింది. అలాగే, నకిలీ ఇన్వాయిస్ లతో నిందితుడు జనార్ధన్ విజయవాడలోని ఇబ్రహీంపట్నంకు పంపించినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్‌లే కానీ.. వాట్సాప్‌ను వదిలేసి టెలిగ్రామ్‌నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?