బద్వేల్లో ఎన్నికల కోడ్.. అయినా మొబైల్స్ పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. బద్వేల్ ప్రాంతంలో ఎన్నికల సంఘం ఆంక్షలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో వుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా మొబైల్స్ పంపిణీ చేశారు డాక్టర్లు. పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని 43 మంది ఆశా కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ చేయడం వివాదాస్పదం అవుతోంది. ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం శాంసంగ్ ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లు, చేతి గడియారాలు అందచేసింది.
వీటిని డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ సాదు సాయి నీరజ ఆధ్వర్యంలో పంపిణీ చేసేశారు. ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరాలని ప్రతి గర్భిణీ స్త్రీ, శిశువుల వివరాలను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ సెల్ ఫోన్లు పంపిణీ చేశామని ఆశా నోడల్ ఆఫీసర్ సుకన్య తెలియచేసారు. ఈ మొబైల్స్ పంపిణీ కోడ్ పరిధిలోకి రాదా అని విపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ కోడ్ ఉల్లంఘనపై అధికారులు ఏమంటారో చూడాలి.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!