Butchaiah Chowdary: లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి..! బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
- లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్..
- ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు..
- చంద్రబాబు సీఎంగా ఉండగా మరోకరికి ఆలోచన లేదు..
- డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉన్నారు..
- లోకేష్ డిప్యూటీ సీఎం వాదన సరికాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Butchaiah Chowdary: మంత్రి నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది.. క్రమంగా పలువురు టీడీపీ నేతలు ఈ అంశంపై స్పందించడం.. అదే స్థాయిలో జనసేన నుంచి.. సోషల్ మీడియాలో కౌంటర్ ఎటాక్ జరగడంతో.. టీడీపీ ఆ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చింది.. మరోవైపు.. జనసేన నుంచి కూడా అదే తరహా ఆదేశాలు వచ్చాయి.. అయితే, లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సాగుతున్న చర్చపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వస్తున్న వాదనాలపై బుచ్చయ్య చౌదరి స్పందించారు.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరోకరికి ఆలోచన లేదన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉన్నారని అన్నారు.. అయితే, లోకేష్ టీడీపీ కోసం కష్టించి పని చేశారని, దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో లోకేష్ కు సముచిత స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకానీ, లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే వాదన టీడీపీ నాయకులు చేయడం సరికాదని సూచించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Read Also: Tollywood : టాలీవుడ్ భారీ బడ్జెట్ ప్రాజెక్టుల్లో బాలీవుడ్ భామలు
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!