ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదు: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదని, అలా చేసినందు వల్లనే స్వర్ణముఖి నది బ్రిడ్జ్‌లు, కాజ్ వేలు కొట్టకుపోయానని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీసీపీ నేతలపై మాటల తూటా లు పేల్చారు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్లు గా మార్చారన్నారు. దీని వల్లనే తిరుపతి మునిగిపోయిందన్నారు. నాలుగు రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊర్లు వదిలి వెళ్లి పోయి తలదాచుకున్నారని ఈ స్థితికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. రాయల చెరువుకు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వ వైఫల్య మేనని ఆయన మండిపడ్డారు. అన్నయ్య డ్యాం విషయం లోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా చిన్ననాటి నుంచి రాయల చెరువుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చంద్రబాబు అన్నారు. రాయల చెరువును కనీసం చూడటానికి ఆ శాఖ మంత్రి, సీఎం రాలేదని వారికి ఎందు కింత చిన్నచూపని విమర్శించారు. ఆపద సమయంలో ప్రభుత్వ భరోసా లేని కారణంగా నాలుగు రోజులైనా ప్రజలు కంటిమీదా కునుకు లేకుండా ప్రజలు ఉన్నారన్నారు. ఐదు గ్రామాల ముంపుకు గురి అయ్యాయి..వారికి జరిగిన ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చంద్రబాబు అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వైసీపీవి నీచ రాజకీయాలు చేస్తుందని, ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
-
Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!