Dharmana Prasada Rao: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోకి కట్టుబడి పని చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao Says YCP Govt Working By Adhering To Manifesto: తమ వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల నుంచి మేనిఫెస్టోకి కట్టుబడి పని చేస్తోందని, కరప్షన్ లేకుండా పథకాలను అందిస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పేదలకు ఆర్థికంగా ఉపశమనం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని, ఆ దిశగానే పని చేస్తుందని తెలిపారు. నాడు పాదయాత్రలో జగన్ చెప్పింది చెప్పినట్టే చేస్తున్నారని చెప్పారు. మహిళలు నేడు బలమైనశక్తిగా, కుటుంబానికి లీడర్‌గా ఎదిగారని తెలిపారు. సమాజానికి చంద్రబాబు నేర్పింది.. ఏ పనికి వెళ్లినా డబ్బులు ఇవ్వడమని చెప్పారు. ఆయన బ్రోకర్ వ్యవస్థని సృష్టించారని ఆరోపించారు.
Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పేరు తెలిసిపోయిందిరోయ్.. ఇక రచ్చ షురూ చేయండి
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
పారదర్శకమైన పాలన తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టాలని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న జగన్ ప్రభుత్వానికి మహిళలు అండగా నిలబడాలని కోరారు. ఒకవేళ ఆడవాళ్లు జగన్ ప్రభుత్వాన్ని పడగొడితే.. రేపు ఆడవాళ్లను నమ్మకూడదని అనుకుంటారని పేర్కొన్నారు. మహిళలను అందలం ఎక్కించిన నేతను అక్కున చేర్చుకోవాలని సూచించారు. జగన్‌ని కాదని మరొకరిని అధికారంలోకి తీసుకొస్తే.. వాళ్లు మహిళల ఎకౌంట్లో పైసా కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తారా? తిరష్కరిస్తారా? మీరే నిర్ణయం తీసుకోండని పిలుపునిచ్చారు. చంద్రబాబు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకొస్తారని.. బొట్టు, గాజులు కొనుక్కోవాలని నాలుగు వేలు ఇస్తాడని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే సంక్షేమం అందించామన్నారు.
Student Suside: ఇంట్లో గొడవ పడి విద్యార్థి ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు
అంతకుముందు కూడా.. ప్రజలకు మంచి చేయాలనే ఏకైక లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పని చేస్తోందని ధర్మాన చెప్పారు. అవినీతికి తావు లేకుండా అన్ని పథకాలు లబ్ధిదారుల ఇంటికే నేరుగా చేరుతున్నాయని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను బెదిరించేవని విమర్శించారు. తమను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేలా నిజాయితీగా పరిపాలన చేస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి లేని పరిపాలన ఈ ప్రభుత్వంలోనే ఉందన్నారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!