Selfie Video: దువ్వాడలో దంపతుల సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Selfie Video: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తలు సూసైడ్ వీడియో కలకలం రేపింది.. వడ్లపూడి తిరుమల నగర్ లో నివాసముంటున్న చిత్రాడ వరప్రసాద్ భార్య మీరా గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.. భర్త చిత్రాడ వరప్రసాద్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు.. భార్య మీరా తో కలిసి ఓ సెల్ఫీ వీడియో తీసి.. కుమారుడు కృష్ణ సాయి తేజకు వాట్సాప్ పంపించాడు.. ఇక, ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.. తల్లి తండ్రుల వీడియో చూసి ఆందోళనకు గురైన కుమారుడు కృష్ణ సాయి తేజ.. పోలీసులను ఆశ్రయించాడు.. దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక, కృష్ణ సాయితేజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. అనకాపల్లి ఏటికొప్పాక ఏలూరు కాలువ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఉన్నట్లు గుర్తించారు.. ప్రస్తుతానికి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఎక్కడికైనా వెళ్లిపోయారా? లేదా? ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Read Also: Today Business Headlines 28-03-23: డిఫాల్టర్ల వాదన విన్నాకే నిర్ణయం తీసుకోవాలి. మరిన్ని వార్తలు
Also Read
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!