Constable Surendra Case update: కానిస్టేబుల్ సురేంద్ర నిందితుల కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సంచలనం కలిగించిన కానిస్టేబుల్ సురేంద్ర (constable Surendra) హత్యకేసులో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్యపై దర్యాప్తు వేగం పెంచారు. నిందితుల కోసం గాలిస్తున్న 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కానిస్టేబుల్ హత్య కేసులో కీలక నిందితుడు రౌడీ షీటర్ వెంకటసాయి అలియాస్ కవ్వుగాడుగా గుర్తించిన సంగతి తెలిసిందే. రౌడీ షీటర్ తండ్రి వెంకటేశ్వర్లు 20 ఏళ్ల క్రితం పోలీస్ ఎన్‌కౌంటర్ లో మృతి చెందాడు. కానిస్టేబుల్ సురేంద్ర కు రౌడీ షీటర్ వెంకటసాయి సమీప బంధువు.
పోలీసులు తరచూ కౌన్సెలింగ్ పిలవడంలో కానిస్టేబుల్ సురేంద్ర పాత్ర ఉందని పగ పెంచుకున్న వెంకట సాయి అతనిని ఎలాగైనా మట్టుబెట్టాలని ప్లాన్ చేశాడు. పద్మావతి నగర్ లో రోడ్డుపైనే వెంకటసాయి రౌడీ గ్యాంగ్ మద్యం సేవించడంపై అభ్యంతరం చెప్పాడు కానిస్టేబుల్ సురేంద్ర. పాత పగ గుర్తుకువచ్చి కానిస్టేబుల్ ను మద్యం బాటిళ్లతో దాడి చేసి కత్తులతో పొడిచి చంపేశాడు వెంకటసాయి గ్యాంగ్.
Also Read
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
తప్పించుకునేందుకు ఎంతగా పరుగెత్తినా కానిస్టేబుల్ సురేంద్రను వేటాడి వెంటాడి పట్టుకొని ఆటోలో కిడ్నాప్ చేసి హత్య చేసింది రౌడీ గ్యాంగ్. అయితే కానిస్టేబుల్ సురేంద్ర హత్యపై నోరు మెదపడం లేదు పోలీస్ అధికారులు. నిందితులను పట్టుకున్నాకే మాట్లాడతామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ ఘటనకు సంబంధించి సి.సి.కెమేరాలో సంఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. హత్యకు పాల్పడింది ముగ్గురు రౌడీషీటర్లు, మరో ఇద్దరు నేరస్తులుగా పోలీసులు గుర్తించారు.
Constable Surendra: కానిస్టేబుల్ సురేంద్ర కేసులో నిందితులు ఎవరంటే?
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!