ఏపీలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను విడుదల చేశారు.. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ఇవాళ విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించారు.. ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ ఆగస్టు 19-25 తేదీల్లో నిర్వహించనుండగా.. ప్రొ. రామలింగరాజు ఛైర్మన్‌గా.. ప్రొ. రవీంద్ర కన్వీనర్ ఉంటారు.. ఈసెట్‌ను సెప్టెంబర్ 19న అనంతపురం జేఎన్టీయూ నిర్వహించనుండగా.. ప్రొఫెసర్ జి. రంగనాథం ఛైర్మన్‌గా, శశిధర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.. ఐసెట్‌ను ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం.. సెప్టెంబర్ 17-18 తేదీల్లో నిర్వహించనుంది.. ప్రొఫెసర్ పివిజిడి ప్రసాదరెడ్డి ఛైర్మన్‌గా.. ప్రొఫెసర్ శశిభూషణ్ రావు, కన్వీనర్‌గా ఉండనున్నారు.. ఇక, పీజీఈసెట్‌ను సెప్టెంబర్ 27 – 30 తేదీల్లో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తే.. ప్రొఫెసర్ కె రాజారెడ్డి, ఛైర్మన్‌గా.. ఆర్. సత్యనారాయణ.. కన్వీనర్‌గా పనిచేయనున్నారు.. మరోవైపు లాసెట్‌ను సెప్టెంబర్ 22న నిర్వహించనుంది శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, తిరుపతి.. దీనికి జమున ఛైర్మన్‌గా.. చంద్రకళ కన్వీనర్‌గా ఉంటారు.. ఎడ్‌సెట్‌ను సెప్టెంబర్ 21న ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం నిర్వహిస్తే.. ప్రొ. ప్రసాదరెడ్డి, చైర్మన్‌గా.. ప్రొ.వెంకటేశ్వరరావు కన్వీనర్‌గా పనిచేయనున్నారు.
Also Read
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!