Gadapa Gadapaku Work Shop: మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ డెడ్‌లైన్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadapa Gadapaku Work Shop: గడప గడపకు మన ప్రభుత్వంపై అమరావతి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్‌కు నివేదికలు అందాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రెండున్నర నెలల తర్వాత ఈ సమీక్ష జరుగుతోంది.
గత సమావేశంలో కొంత మంది మంత్రులు సహా 27 మంది వెనకబడ్డారని సీఎం జగన్ చెప్పారు. జనవరి నుంచి ఎమ్మెల్యేలకు సపోర్ట్‌గా గడప గడప కార్యక్రమంలో కొత్త నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది. ఎమ్మెల్యేలకు సహాయంగా పార్టీ గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు రానున్నారు. 2023 జూన్, జూలై నాటికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం జగన్ డెడ్ లైన్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి నుంచి మరింత వేగం పెంచే విధంగా కసరత్తు జరుగుతోంది.
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
Read Also: Andhra Pradesh: విశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు.. త్వరలోనే భారీ ప్రాజెక్టు
గడప గడపకు మన ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమం అని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఎన్టీవీతో చెప్పారు. నియోజకవర్గం అంతా పూర్తి చేయటానికి 8, 9 నెలల సమయం సరిపోదని.. ఒక ఏడాదిలో 60 సచివాలయాలను మాత్రమే పూర్తి చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తి చేయటానికి మరో ఐదారు నెలల సమయం పడుతుందని వివరించారు. సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని.. రోడ్ల విషయంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పని తీరు మెరుగు పరుచుకోకపోతే టికెట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారని విప్ కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!