AP Crime: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో లక్షలు పోయాయి.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం
- కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్..
- కుటుంబంపై 30 లక్షల అప్పులు..
- భార్య ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆన్‌లైన్ బెట్టింగ్ పుణ్యమా అని ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు.. కొన్ని కుటుంబాలు శాసనం అయ్యాయి.. అయినా.. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నడుస్తూనే ఉన్నాయి.. ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు.. పోలీసులు హెచ్చరిస్తున్నా.. సన్నిహితులు వారిస్తున్నా.. కొందరు దాని బారిన పడి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు.. ఇక, ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Supreme Court: ప్రభుత్వంపై జర్నలిస్టులు విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొద్దు
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం శుక్రవారం ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమారుడు దినేష్ (22), భార్య జయంతి (45), కుమార్తె సునీత (26) నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించాడు నాగరాజు రెడ్డి అనే వ్యక్తి.. కొద్దిసేపటి తర్వాత అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ పరిస్థితి విషమించడంతో తమిళనాడు వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటనకు ప్రధాన కారణం నాగరాజు రెడ్డి కుమారుడు దినేష్.. ఆన్‌లైన్ యాప్‌లలో బెట్టింగ్‌కు అలవాటుపడిన దినేష్.. లక్షల్లో పోగొట్టుకున్నాడు.. ఎవరు ఇస్తే.. వారి దగ్గర అన్నట్టుగా అప్పులు చేశాడు.. బెట్టింగ్ ద్వారా సుమారు 30 లక్షలు పోగొట్టుకున్నడు.. దీనితో నాగరాజు రెడ్డి కుటుంబం అప్పులపాలు అయ్యింది.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన నాగరాజు రెడ్డి.. మొత్తం కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.. అందులో ఇంటిలోని నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది పోలీసులకు తెలిపారు స్థానికులు.
తాజావార్తలు
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?