Bonda Uma: మద్యం బ్రాండ్లు టెస్ట్ చేయించే దమ్ముందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మద్యం బ్రాండ్ల పై టీడీపీ నేతలు పోరాటానికి దిగుతున్నారు. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా దొరకని 106 కొత్త బ్రాండ్స్ వచ్చాయి. కొత్త కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున చనిపోయారు. మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులుంటే.. ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. అంబటి రాంబబు ఏమన్నా శాస్రవేత్తా అవి మంచి బ్రాండ్స్ అని చెప్పడానికి అని బోండా ఉమా ప్రశ్నించారు.
డిస్టీలరీలు వైసీపీ నాయకులు చేతిలోకి తీసుకుని కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అన్నీ బ్రాండ్లను టెస్ట్ లు చేయించడానికి మేము సిద్ధ ప్రభుత్వం కూడా సిద్ధమేనా? దమ్ముంటే బ్రాండ్లను టెస్టులు చేయించగలరా..?అని సవాల్ చేశారు. మద్యం వల్ల వచ్చే డబ్బు తాడేపల్లి ప్యాలెస్సుకు వెళ్తోంది. అంబటి లాంటి వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కల్తీ మందుతో చాలా మంది మృతి చెందారని టీడీపీ చెబుతూనే ఉంది. జే బ్రాండ్లపై ఆధారాలతో సహా టీడీపీ నిరూపించిందన్నారు.
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
తాజావార్తలు
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!