ఆ ఆదాయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫోకస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల డీడ్ రిజిస్ట్రేషన్లల్లో కోల్పోతున్న ఆదాయంపై ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫోకస్ పెట్టింది. వాటాల విలువను తగ్గించి చూపుతున్న కారణంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం కోల్పోతున్న లావాదేవీల్లో నిబంధనలు సవరిస్తూ మెమో జారీ చేసింది. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల వాటాల పంపకాల్లో సరైన స్టాంపు డ్యూటీ చెల్లించక పోవడంతో ఖజానాకు నష్టం వాటిల్లుతోందని గుర్తించిన ప్రభుత్వం… హిందూ వారసత్వ చట్టం, భారత వారసత్వ చట్టాలను అనుసరించకుండా తగ్గించిన విలువతో స్టాంపు డ్యూటీలు వసూలు చేస్తున్నట్టు గుర్తించింది.
వారసత్వంగా వచ్చిన ఆస్తిని వారసులు సమాన వాటాలుగా పంపకాలు చేస్తే.. అన్నీ డీడ్లకు స్టాంప్ డ్యూటీ వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వారసత్వపు ఆస్తిని కుటుంబ సభ్యులు సమాన వాటాలుగా పంచుకోకపోతే గరిష్ట వాటాకు 1 శాతం స్టాంపు డ్యూటీ మినహాయించి లెక్కించాలని సూచింది. అన్ని వాటాల డీడ్ లకు రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా లావాదేవీల్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందిగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఎత్తున ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..