Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Sec Notification For Election Of Second Deputy Mayor And Deputy Chairperson In Urban Local Bodies

రెండో డిప్యూటీ మేయ‌ర్‌, డిప్యూటీ చైర్‌ప‌ర్స‌న్ల ఎన్నిక‌.. ఈసీ నోటిఫికేష‌న్‌..

Published Date :July 23, 2021 , 10:35 pm
By Sudhakar Ravula
రెండో డిప్యూటీ మేయ‌ర్‌, డిప్యూటీ చైర్‌ప‌ర్స‌న్ల ఎన్నిక‌.. ఈసీ నోటిఫికేష‌న్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అర్బన్ స్థానిక సంస్థ‌ల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్‌ప‌ర్స‌న్ల ఎన్నిక ప్రక్రియకు నోటిఫికేష‌న్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. ఈ నెల 30వ తేదీన రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్‌ప‌ర్స‌న్ల ఎన్నిక ప్రక్రియకు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవాలని సూచింది.. 11 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్ పర్సన్ల ఎన్నిక ప్రక్రియ జరపాలని ఆదేశించిన ఎస్ఈసీ.. ఈ నెల 26వ తేదీలోగా సభ్యులకు సమాచారం అందివ్వాల‌ని పేర్కొంది.. కాగా, రెండో డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ ఛైర్ పర్సన్ల నియామకానికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP SEC
  • Deputy Chairperson
  • Election
  • SEC Notification

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions