Home
Ap Sec
Ap Sec News
-
SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
SEC Anil Chandra Punetha: స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. కొన్ని చోట్ల నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం.. నామినేషన్ పత్రాలు లాక్కెళ్లడంపై పెద్ద రచ్చే జరిగింది.. అంతేకాదు.. పోలీసులు కూడా ఒక పక్షానికే మద్దతుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. అయితే, నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ వ్యవహారాలపై తక్షణమే స్పందించి చర్యలు… -
AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
AP Panchayat Elections Phase 2: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల సందడి కొనసాగుతూనే ఉంది.. ఇక, ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నోటిఫికేషన్ విడుదల కావడంతో.. ఆ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. ఈ రోజు పంచాయతీ ఎన్నికల రెండో దశకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21వ తేదీన ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన… -
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసి.. పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు కూడా జరుగుతుండగా.. మరోవైపు.. పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత ఎన్నికల్లో పోటీ… -
State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా భావి భారత పునాదులైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ఓటు హక్కు పాత్ర అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు తమ ఓటు బాధ్యతగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు తీసుకున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం విటీపీఎస్ కాలనీలోని ఒక పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా తనిఖీ చేసిన ఆయన, అక్కడి వాతావరణాన్ని, ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ… -
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
AP State Election Commission: ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల (మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుటున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు అడ్డంకులు ఎదురయ్యాయని ఫిర్యాదులు వచ్చిన చోట మరో అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులతో ఈరోజు(శుక్రవారం) సాయంత్రం… -
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
ఆంధ్రప్రదేశ్లోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ముమ్మరంగా సాగుతున్న ఎన్నికల సరళి తాత్కాలికంగా ఆగిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని… -
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
AP Local Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ల దాఖలు విషయంలో తలెత్తిన వివాదాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పలుచోట్ల తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు… -
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
AP SEC: రాష్ట్రంలో జరగనున్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల (2026) నామినేషన్ల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పష్టతనిచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు పోలీస్ శాఖ నుంచి ఎన్వోసీ (No Objection Certificate) గానీ, ఇతర శాఖల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు (No Dues Certificate) గానీ సమర్పించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్… -
AP SEC Meeting: సుప్రీంకోర్టు ఆదేశాలతో అలర్ట్.. ఎస్ఈసీ అత్యసర సమావేశం..!
AP SEC Meeting: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.. తాజాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలతో అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమావేశం నిర్వహించింది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా, కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ముఖ్యంగా ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకూడదన్న సుప్రీంకోర్టు… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని పునేఠా వెల్లడించారు. ఎన్నికల…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!