కొలిక్కి వచ్చిన పీఆర్సీ చర్చలు.. ఉద్యోగుల సమ్మె విరమణ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎట్టకేలకు పీఆర్సీ చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి రెండు దఫాలుగా మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. నిన్న, ఈరోజు రెండు రోజుల పాటు సుమారు 10 గంటల పాటు స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశం సాగింది. ఉద్యోగ సంఘాల ప్రధాన అంశాలు హెచ్‌ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, రికవరీ రద్దు, ఐదేళ్ల పీఆర్సీపై ప్రభుత్వం సానుకూలంగా చర్చించినట్లు తెలుస్తోంది.
Read Also: ఫిట్‌మెంట్‌పై కీలక ప్రకటన చేసిన మంత్రుల కమిటీ
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగ సంఘాలకు ఊరట కలిగినట్లయింది. దీంతో సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి టెలీఫోన్ ద్వారా మాట్లాడతారని మంత్రులు తెలియజేశారు. అనంతరం మంత్రుల కమిటీ, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాయని.. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేయనున్నారని సమాచారం అందుతోంది. కాగా హెచ్ఆర్ఏ శ్లాబులను కనీసం 12% నుంచి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా.. అది కష్టమని మంత్రుల కమిటీ తెలిపింది. దీంతో 10 శాతం, 12 శాతం, 16 శాతం శ్లాబులు నిర్ధారించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరగా.. మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!