కోవిడ్ టెర్రర్: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో 10,057 కరోనా కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,27,441కి చేరింది. ఇందులో 20,67,984 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 44,935 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో 14,522 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1222 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు ఏపీ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇక జిల్లాల వారిగా 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
Read: ఉత్తరకొరియా దెబ్బకు విలవిలలాడుతున్న బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ…
Also Read
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
అనంతపురంలో 861, చిత్తూరులో 1822 కేసులు, తూర్పు గోదావరిలో 919, గుంటూరులో 943, కడపలో 482, కృష్ణాలో 332, కర్నూల్లో 452, నెల్లూరులో 698, ప్రకాశంలో 716, శ్రీకాకుళంలో 407, విశాఖపట్నంలో 1827, విజయనగరంలో 382, పశ్చిమ గోదావరిలో 216 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!