పాత,కొత్త కలిపి కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం జగన్. జాబితా ఫైనల్ చేశారు సీఎం జగన్. కాసేపట్లో గవర్నర్ వద్దకు పంపనున్నారు మంత్రుల జాబితా. అన్నీ ఆలోచించి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు
విజయనగరం జిల్లా: బొత్స సత్యనారాయణ, రాజన్నదొర
విశాఖపట్నం: గుడివాడ అమర్నాధ్, ముత్యాలవాయుడు
తూర్పుగోదావరి: దాడిశెట్టి రాజా,విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
పశ్చిమగోదావరిః తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ
కృష్ణా: జోగి రమేష్
గుంటూరు జిల్లా: అంబటి రాంబాబు,మేరుగ నాగార్జున, విడదల రజినీ
నెల్లూరు: కాకాణి గోవర్ధర్ రెడ్డి
కడపః అంజాద్ భాషా
కర్నూల్ : గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
చిత్తూరు: పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా
అనంతపురం: ఉషశ్రీ చరణ్, తిప్పే స్వామి
కర్నూల్ : గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్
చిత్తూరు: పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా
అనంతపురం: ఉషశ్రీ చరణ్, తిప్పే స్వామి