Andhra Pradesh: కువైట్ ప్లైట్‌లో మిస్సైన మనోహర్ కథ విషాదాంతం
- కువైట్ ఫ్లైట్ లో మిస్సైన ఏపీ వాసి కథ విషాదాంతం..
- ప్లైట్ లో మిస్సైన పెనగలూరు మండలం పొందలూరు వాసి మనోహర్..
- మార్గ మధ్య లో రాజబోయిన మనోహర్ పెరాలసిక్ ఎటాక్..
- శ్రీలంకలోని హాస్పిటల్ కు తరలించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది..
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..
Andhra Pradesh: కువైట్ ఫ్లైట్ లో మిస్సైన పెనగలూరు మండలం పొందలూరు వాసి రాజబోయిన మనోహర్ కథ విషాదాంతం అయ్యింది. మార్గ మధ్య లో రాజబోయిన మనోహర్ పెరాలసిక్ ఎటాక్ కావడంతో ఆయనను ప్లేట్ సిబ్బంది శ్రీలంకలోని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన నిన్న మృతి చెందారు.. ఈనెల 17వ తేదీన శ్రీలంక ఎయిర్ వేస్ ఫ్లైట్ లో రాజబోయిన మనోహర్ బయలుదేరి ఇంటికి ఫోన్ చేసి తాను 18వ తేదీ మూడు గంటలకు చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగుతానని తెలిపాడు. ఎక్కిన తర్వాత మార్గ మధ్య లో రాజ బోయిన మనోహర్ పెరాలసిక్ ఎటాక్ కావడంతో ఆయనను ప్లేట్ సిబ్బంది శ్రీలంకలోని హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియక వారు ఆందోళన చెందారు. నిన్న ఆయన శ్రీలంక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రాజబోయిన మనోహర్ స్వగ్రామానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు..
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్‌లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!