Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Andhra Pradesh High Court Key Comments On Employees Protest

ఉద్యోగుల స‌మ్మె, పెన్‌డౌన్‌.. హైకోర్ట్ కీల‌క వ్యాఖ్య‌లు

Published Date :February 4, 2022 , 10:40 pm
By Sudhakar Ravula
ఉద్యోగుల స‌మ్మె, పెన్‌డౌన్‌.. హైకోర్ట్ కీల‌క వ్యాఖ్య‌లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌లో పీఆర్సీ వ్య‌వ‌హారం కాస్త ముదిరి.. స‌మ్మెకు దారి తీస్తోంది.. ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ప్ర‌భుత్వం చెబుతుంటే.. ఇప్ప‌టికే స‌మ్మె నోటీసులు ఇచ్చిన ఉద్యోగులు.. స‌మ్మెకు సిద్ధం అవుతున్నారు.. అయితే, ఉద్యోగుల స‌మ్మె, పెన్‌డౌన్‌, ర్యాలీపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.. ఉద్యోగుల స‌మ్మెను నివారించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్లను లంచ్ మోష‌న్‌గా స్వీక‌రించి విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు.. కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.. చ‌ట్ట‌విరుద్ధంగా ఏం జ‌రిగినా దానిని నివారించ‌డానికి ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొంది.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకునే స్వేచ్చ ప్ర‌భుత్వానికి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

Read Also: కేర‌ళలో త‌గ్గిన కోవిడ్ కేసులు..

ఉద్యోగులు చేసే పెన్‌ డౌన్‌ అయినా, సమ్మె అయినా అలాంటి కార్యక్రమం ఏం చేసినా రూల్‌ 4 కింద నిషేధం ఉందని విచార‌ణ స్పంద‌ర్భంగా హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. అడ్వకేట్‌ జనరల్‌… అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా? అని హైకోర్టు ప్రశ్నించింది… విచార‌ణ సందర్భంగా పరిపాలన సవ్యంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap employees
  • AP High Court
  • employees protest
  • high court

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • Sahibzada Farhan: పాక్ గెలవాలనే బాబర్ ఆజమ్‌ను తప్పించాం.. ఓపెనర్ సాహిబ్‌జాదా సంచలన కామెంట్స్!

  • Burj Khalifa: బుర్జ్ ఖలీఫా బీమా ఎంత? దుబాయ్ ఐకాన్ ఇన్సూరెన్స్ పాలసీ పూర్తి సమాచారం

  • Next Supreme Leader of Iran: ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ తదుపరి ‘సుప్రీం లీడర్’ రేసులో ఆ ఇద్దరు కీలక వ్యక్తులు!

  • Manchu Vishnu:యుద్ధం మధ్యలో చిక్కుకున్న మంచు విష్ణు.. చిన్న కుమార్తె ఐరా భయంతో కన్నీళ్లు!

  • Iran Political Changes: ఖమేనీ మరణం అనంతరం ఇరాన్.. యుద్ధ భయాలు, రాజకీయ మార్పులు

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions