YS Jagan: దిశ పెట్రోలింగ్ వెహికల్స్ ప్రారంభం.. ఫోన్ 5 సార్లు ఊపితే చాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల భద్రత కోసం ఇప్పటికే ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో ముందడుగు వేసింది.. వారి భద్రత కోసం ప్రత్యేక దిశ పెట్రోలింగ్ వెహికల్స్‌ను తీసుకొచ్చింది.. సచివాలయంలో దిశ పెట్రోలింగ్ వెహికల్స్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. 163 ఫోర్ వీలర్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు.. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా 18 దిశ మొబైల్ విశ్రాంతి వాహనాలు ఏర్పాటు చేశారు.. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు మహిళల రక్షణ కోసం పంపిణీ చేసింది సర్కార్.. జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుండి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ఈ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
Read Also: Pollution: కాలుష్య భారతం.. టాప్ 50 సిటీల్లో మనవే 35…!
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 1 కోటి 16 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతిలో దిశా యాప్ ఉందని.. ప్రమాదంలో ఉన్నప్పుడు చేతిలోని సెల్‌ఫోన్‌ను ఐదు సార్లు ఊపితే 10 నిమిషాలలోనే పోలీస్లు అక్కడికి చేరుకుంటారని వెల్లడించారు.. మహిళల భద్రత కోసం 163 మొబైల్ వాహనాలు అందుబాటులోకి తీసుకుని వచ్చిమని తెలిపిన ఏపీ సీఎం.. గతంలో పోలీస్ స్టేషన్లలో మహిళలకు బాత్ రూమ్‌లు కూడా ఉండేవే కాదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది.. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళల కోసం బాత్ రూమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.. ఏ పోలీస్ చెల్లెమ్మ అయినా తాను డ్యూటీలో ఇబ్బంది పడకుండా మొబైల్ రెస్ట్ రూమ్ వాహనాలు ప్రారంభించామని తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!