ఆనందయ్య మందుకు నెలరోజులే సమయం… ఎందుకంటే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనందయ్య మందును ఈ నెల 21 వ తేదీన ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. మందుపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో నివేదికలు అందిన తరువాత, పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ మందులో ముఖ్యంగా వినియోగించే డామరడంగి, నేల ఉసిరి, పిప్పింటాకు జాతి మొక్కలు సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే బతికి ఉంటాయి. మూడు నెలలపాటు మాత్రమే బతికి ఉంటాయి. ఈ మొక్కలు మరో నెల రోజులు మాత్రమే అదుబాటులో ఉంటాయి. నెల రోజులు మాత్రమే మందు అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఈ మందు తయారి అందుబాటులో ఉండకపోవచ్చు.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!