Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Anakapalli Jana Sena Issues Show Cause Notice To Narsipatnam In Charge Over Womans Complaint

Janasena: వీడియో వైరల్‌.. మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన నేతకు పార్టీ నోటీసులు..

Published Date :January 19, 2026 , 10:00 am
By Sudhakar Ravula
Janasena: వీడియో వైరల్‌.. మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన నేతకు పార్టీ నోటీసులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Janasena: అనకాపల్లిజిల్లా నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్‌ సూర్యచంద్రకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా పార్టీ ఆదేశించింది. అయితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని., భౌతిక దాడులకు పాల్పడుతున్నారని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒక వీడియో వెలుగులోకి రాగా.. వైరల్ గా మారింది. వివాహం కోసం వైవాహిక బంధాన్ని తెంచుకుని వస్తే మోసం చేశారని వాపోయింది. అయితే, విచారించి కేసు నమోదు కోసం పోలీసులు ఇరు వర్గాలను పిలిపించారు. అంతకు ముందే లావణ్య మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇద్దరి మధ్య సమస్యను కలిసి చర్చించుకుని పరిష్కరించుకుంటా మని… అసలు తన వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె కొద్ది గంటల వ్యవధిలోనే రెండో వీడియో విడుదల చేసింది. సూర్య చంద్రపై ఆరోపణలు, లావణ్య వీడియో వైరల్ కావడంతో చర్యలకు పూనుకుంది జనసేన పార్టీ.. నర్సీపట్నం ఇంఛార్జ్‌గా ఉన్న సూర్యచంద్రకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి.. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది జనసేన పార్టీ..

Read Also: Rashmika: జపాన్ ప్రేక్షకుల ప్రేమకు ఫిదా అయిన రష్మిక.. ఎమోషనల్ పోస్ట్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anakapalli district news
  • ap political news
  • Jana Sena controversy
  • Jana Sena Party News
  • Narsipatnam Jana Sena in-charge

తాజావార్తలు

  • Ishan Kishan: ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్‌ ఇషాన్‌కు అవమానం?.. సొంత జట్టు స్పిన్నర్ అగ్రెసివ్ రియాక్షన్ (వీడియో)..

  • NBK : బాలయ్య భారీ ప్రాజెక్ట్స్.. ఒకటి కాదు ఏకంగా రెండు.. రిలీజ్ కూడా లాక్

  • Jeevan Reddy: హస్తం పార్టీకి సీనియర్ నేత జీవన్‌రెడ్డి గుడ్‌బై.. రాజీనామా డేట్ ఫిక్స్!

  • Rythu Bharosa Funds: రైతులకు గుడ్‌న్యూస్.. నేడే రైతుభరోసా నిధులు రిలీజ్.. ఖాతాల్లోకి ఎప్పుడు వస్తాయంటే?

  • PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions