విపక్షాలకు ఇది ఏడుపు నామ సంవత్సరం: అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్షాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ఇది వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమని, బీజేపీకి మద్యపాన సంవత్సరమని, జనసేనకు ప్యాకేజీ నామ సంవత్సరం అని మొత్తంగా విపక్షాలకు ఏడుపునామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నారు. బీజేపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీనా జూదం పార్టీనా? జిన్నా టవర్‌ను పేల్చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో బుద్ధుడి విగ్రహాన్ని కూల్చేసిన తాలిబన్లకు, బీజేపీ నేతలకు తేడా ఏముంది? అద్వానీ స్వయంగా పాకిస్తాన్ వెళ్లి జిన్నా సమాధిని సందర్శించారు. అద్వానీ చర్యను బీజేపీ నేతలు ఖండిస్తారా? దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ, జిన్నా తమ వంతుగా కృషి చేశారు.
Read Also:ఫస్ట్ రేవంత్‌ను పిలిచి.. నన్ను పిలవండి: జగ్గారెడ్డి
Also Read
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
ఆ సమయంలో దేశంలో అనేక చోట్ల ఈ ఇద్దరు నాయకుల పేర్లు పెట్టారు. 1943లో జిన్నా టవర్‌ను నిర్మించారు. ఇన్నేళ్లు బీజేపీ ఏం చేస్తుంది.. గుడ్డి గుర్రం పల్లు తోముంతుందా అంటూ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు. చీప్ లిక్కర్‌తో ఓట్లు సంపాదించాలనుకుంటున్న చీప్ పార్టీగా బీజేపీ మారిందన్నారు. మద్యంపై ప్రభుత్వ విధానాలు మారుతుంటాయి. దానిలో తప్పేముందని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు చేసే ఖర్మ వైసీపీకి పట్టలేదన్నారు. వంగవీటి రంగను ఎవ్వరూ హత్య చేశారో అందరికి తెలుసునని అంబటి అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!