Ambati Rambabu: రాబోయే ఎన్నికల్లో 175 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Says YCP Will Definitely Win 175 Seats In Next Elections: మునుపటి కంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని.. 175కి 175 సీట్లను వైసీపీ కచ్ఛితంగా కైవసం చేసుకుంటుందని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో మిర్చి యార్డులో పర్యటించిన అనంతరం మంత్రి అంబటి మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే ఇప్పుడే రాష్ట్ర ఖజానా మెరుగ్గా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధితో కలిపి అద్భుతంగా పరిపాలన సాగుతోందని అన్నారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కన్నాకు భద్రత తొలగించిన విషయం తనకు తెలియదని.. గతంలో తనకు చంద్రబాబు ద్వారా ప్రమాదం ఉందని కన్నా తనకు చెప్పాడని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు చంకలో కన్నా కూర్చున్నాడు కాబట్టి, ప్రమాదం ఉండదన్న ఉద్దేశంతో ఆయనకు భద్రత తొలగించి ఉండొచ్చని సెటైర్లు వేశారు. తనకు ప్రత్యర్థి కన్నా కాబట్టి దూకుడు పెంచుతున్నానని, ప్రత్యర్థులను ఢీకొట్టడంలో తానెప్పుడూ దూకుడుగానే ఉంటానని వివరించారు. ఇక పురందేశ్వరి వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని, మనం స్పందించే స్థాయి కూడా రాష్ట్రంలో ఆ పార్టీకి లేదని కౌంటర్ వేశారు.
Salaar: ట్రాన్స్ జెండర్స్ తో ప్రభాస్ ఫైట్.. నీల్ మావా.. ఏం ప్లాన్ చేశావ్ ..?
Also Read
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
అంతకుముందు కూడా.. కేంద్రీయ విద్యాలయానికి 500 మీటర్ల రోడ్లు వేయించలేదని కన్నా తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా అంబటి రాంబాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన వద్దకు ఆ రోడ్డు సమస్య రాగానే.. అప్పటికప్పుడే తాను రూ.40 లక్షలు మంజూరు చేశానని పేర్కొన్నారు. బూతులు తిట్టడంలో కన్నాకు గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవ్వాలని దుయ్యబట్టారు. కన్నా వస్తాదు కాదు, ఒక బిచ్చగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే టైంలో.. పవన్, చంద్రబాబులపై కూడా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్‌లకు స్వరాష్ట్రంలో సొంత ఇల్లు లేదని.. ఎన్నికలయ్యాక వాళ్లు హైదరాబాద్‌కి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరు కలిజే ప్రయాణం చేస్తున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నారని.. ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థపై బురద జల్లుతున్నారని ఆరోపించారు.
Minister Roja: పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికింది.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!