AP High Court: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు హైకోర్టులో ఊరట.. కీలక ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీ దుర్గకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కేసులో, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య అనంత లక్ష్మీ దుర్గ.. తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్‌ను రద్దు చేయమని వేసిన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విచారణ అధికారి ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణలో సహకరించాలని సూచించింది.. ఇక, మార్చి 30 న రాజమండ్రి SC-ST కోర్ట్ ముందు హాజరుకావాలి. కోర్టుకు హాజరైన రోజు, జ్యుడిషియల్ రిమాండ్ లేదా బెయిల్‌ను కోర్టు నిర్ణయిస్తుంది. అనంత లక్ష్మి దుర్గ హైకోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది..
Read Also: Warning : పెట్రోల్, గ్యాస్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశం. స్టాక్ బ్లాక్ చేస్తే అంతే..!
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
కాగా, ఈ కేసు 2022 మేలో జరిగిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించినది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్యపై సప్లమెంటరీ ఛార్జ్‌షీట్‌లో పాత్ర ఉందని విచారణ సంస్థ పేర్కొంది.. కోర్టు ఇటీవల, నవంబర్ నెల ఆఖరిలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా.. ఇప్పుడు తాజా పరిణామాలు చేసుకున్నాయి.. హైకోర్టు ఆదేశాలతో, అనంత లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయబడింది.. తద్వారా, అనంతలక్ష్మి దుర్గ కేసు విచారణలో పూర్తి సహకారం అందించేలా స్థిరమైన మార్గం ఏర్పడింది.
తాజావార్తలు
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!