Minister Kolusu Parthasarathy: వైసీపీ ఖాళీ అవుతోంది.. నంబర్ 2లు కూడా వెళ్లిపోయారు.
- వైసీపీ ఖాళీ అవుతోందన్న మంత్రి కొలుసు పార్థసారథి..
- పార్టీలో నంబర్ 2గా ఉన్న వ్యక్తులు కూడా వెళ్లిపోయారని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి వలసలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. వైసీపీ ఖాళీ అవుతోందన్న ఆయన.. పార్టీలో నంబర్ 2గా ఉన్న వ్యక్తులు కూడా వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.. ఇక, నీతిఆయోగ్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడితే.. దానిని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఒక వ్యక్తి మూర్ఖత్వం మూలంగా రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు.. చంద్రబాబు నాయుడు మాటలపై దమ్ముంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.. రాష్ట్రాన్ని అగాధంలోకి వైసీపీ నెట్టింది.. కూటమి 7 నెలల పాలనపై తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు మంత్రి కొలుసు పార్థసారథి.. అమరావతితో సహా మిగిలిన ప్రాజెక్టులకు 31 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి.. 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి అని వెల్లడించారు.. వైసీపీ మొదటి ఏడు నెలలు ఏమి చేసింది..? అని నిలదీశారు.. అన్న క్యాంటీన్లను కూడా వైఎస్ జగన్ మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి..
Read Also: Varun Chakravarthy: చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి!
Also Read
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!