Minister Gottipati Ravi Kumar: వెలిగొండ ప్రాజెక్ట్‌పై మాట్లాడి అర్హత మీకు లేదు.. గొట్టిపాటి ఫైర్
- వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత మీకు లేదు..
- వైఎస్ జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్..
- వెలిగొండ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది మీరేనని విమర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gottipati Ravi Kumar: వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత మీకు లేదంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు.. ఆనాడు చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీ వెళ్లి వెలిగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశామని గుర్తుచేసుకున్నారు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వైఎస్ జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని వైఎస్ జగన్ అధోగతి పాలు చేశారన్న ఆయన.. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసిన చరిత్ర వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది అని దుయ్యబట్టారు. గుండ్లకమ్మ గేటు పోయి మూడు సంవత్సరాలైనా పెట్టలేని దుస్థితిలో నాటి వైసీపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది, పులిచింతల గేటు కొట్టుకుపోయింది. వైసీపీ నేతల ఇసుక దోపిడీతో ప్రాజెక్టుల భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్లపాటు నోరు తెరవక పోవటం మంచిది.. లేకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
Read Also: Revanth Reddy Strong Counter: విగ్రహంపై చేయి వేసి చూడు.. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!