Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Key Comments On Pm Modi And International Yoga Day

CM Chandrababu: యోగాంధ్ర పేరుతో నెల మొత్తం యోగా.. ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Published Date :May 21, 2025 , 12:31 pm
By Sudhakar Ravula
  • యోగాలో ఏపీ ట్రెండ్‌ సెటర్‌గా ఉండాలన్న సీఎం చంద్రబాబు..
  • స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలి..
  • ఒక సిలబస్ గా యోగ ఉండాలి.. గ్రామ స్థాయిలో కమిటీలు వేసి యోగాపై ప్రచారం..
  • అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలి..
  • ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు..
CM Chandrababu: యోగాంధ్ర పేరుతో నెల మొత్తం యోగా.. ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: యోగాలో ఏపీ ట్రెండ్‌ సెటర్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..

Read Also: Jairam Ramesh: ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది..

ఇక, ఇవాళ్టి నుంచి యోగా మంత్ ప్రారంభం అవుతుంది.. యోగాంధ్ర పేరుతో నెల మొత్తం యోగా జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగాడేతో ప్రపంచంలో రికార్డులు బద్దలు అవ్వాలి.. 2 కోట్ల మందిని రాష్ట్రంలో భాగస్వామ్యం చెయ్యాలి.. మీడియా కూడా యోగాను ప్రమోట్ చేశారు. ప్రధాని ప్రపంచం మొత్తం యోగ ప్రమోట్ చేశారు. కాబట్టి వివిధ మాధ్యమాల్లో యోగా ప్రచారం జరగాలన్నారు ఏపీ సీఎం.. ఇప్పటికే మంత్రులతో ఒక కమిటీ ఉంది.. గ్రామ స్థాయిలో కూడా కలిపి ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తాం అన్నారు.. ప్రతి ఇంటిలో యోగా ప్రచారం జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో జూన్‌ 21వ తేదీన 5 లక్షల మందితో యోగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Read Also: Revanth Reddy: రాజీవ్ గాంధీని స్మరించుకోవడమంటే.. తీవ్రవాదం మీద పోరాటం చేయడమే

మరోవైపు ఎన్నో మహానాడులు చేసాం.. అమరావతి రీ స్టార్ట్ కూడా చేశాం అన్నారు సీఎం చంద్రబాబు.. కానీ, అంతర్జాతీయ యోగా డే గేమ్‌ ఛేంజర్‌ అవ్వాలి అన్నారు.. ఇక, స్పా.. అంటే మసాజ్ కాదు.. మైండ్ రిలీఫ్ అన్నారు.. యోగ కంటిన్యూస్ చేయాలన్నారు. యోగా కొత్త విద్య కాదు.. కానీ, ప్రాక్టీస్‌ చేయాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • International Yoga Day
  • PM Modi
  • Vizag

తాజావార్తలు

  • Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!

  • Tollywood: టాలీవుడ్‌కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే సినిమా రిలీజ్?

  • Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • Youth: 4 రోజుల్లో 3.73 కోట్లు సాధించిన యూత్

ట్రెండింగ్‌

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions