Amaravati Railway Line: అమరావతికి రైల్వే లైన్.. ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్..
- అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్..
- భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల..
- తదుపరి చర్యలకు సిద్ధం అవుతోన్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Railway Line: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే కీలక నిర్మాణాలకు అనుమతులు కూడా జారీ చేసింది.. ఇదే సమయంలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచింది. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
Read Also: Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
అమరావతి కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు భూ సేకరకణ కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతిపాదిత భూ సేకరణపై ఏమైనా అభ్యంతరాలుంటే 2025 జనవరి 16వ తేదీలోపు తెలపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వేలైను కోసం.. 297 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల, పరిటాల, వీరులపాడు మండలం పెద్దాపురం, గూడెం మాధవరం, జుజ్జూరు, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం, అల్లూరులోభూ సేకరణ జరపనున్నారు.
Read Also: PV Sindhu Reception: కనులవిందుగా సింధు, సాయి రిసెప్షన్.. అతిథులుగా అగ్ర తారలు!
అయితే, రైల్వే లైను ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూముల్లో 99 శాతం ప్రైవేటు భూములే ఉన్నాయి. ఇందులో ఒకటి రెండు దేవదాయ భూములు ఉన్నాయి. మరోవైపు నోటిఫికేషన్ తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న వాటిని పరిష్కరించటం కోసం అధికారులు మార్గాలు వెతుకుతున్నారు. ఇటు భూములను గుర్తించి నోటిఫికేషన్ కూడా ఇవ్వటంతో ఇకపై గ్రామ సభలను ఏర్పాటు చేసి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మొత్తం ప్రక్రియకు ఆరు నెలలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది..
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!