సజ్జ పంటను కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. సజ్జను గింజల కోసం మాత్రమే కాదు.. పశువులకు మేతగా కూడా వేస్తున్నారు..ఈ పంట అన్నీ ఉష్ణోగ్రతలను తట్టుకోనేపంట, అంతేకాదు తక్కువ ఖర్చులో పండించవచ్చు.. సజ్జ పంట వర్షాధార ప్రాంతాలలో, ఉష్ణ ప్రదేశాలలో భూసారం తక్కువగా ఉన్న భూముల్లో, నీటి నిల్వ �